ప్రకాశం జిల్లాలో రైస్ మిల్లులపై పోలీసుల దాడులు
. అక్రమ నిల్వలు స్వాధీనం
. పలు కేసులు నమోదు
ఒంగోలు సెప్టెంబర్ 25 న్యూస్ మేట్
ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైస్ మిల్లుల్లో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి అక్రమంగా అ దాచి ఉంచిన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు బృందాలుగా ఏర్పడి దాడులు ప్రారంభించారు జిల్లాలోని మార్కాపురం డివిజన్ ఒంగోలు డివిజన్ లోని పాలు రైస్ మిల్ లో ఆకస్మికంగా పోలీసులు దాడులు చేశారు మార్కాపురం పొదిలి ఎర్రగొండపాలెం సంతనూతలపాడు మార్టూరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించే పెద్ద మొత్తంలో బియ్యం నిల్వలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి