వరద నీటితో ఉదృతంగా ప్రవహిస్తున్న ఉప్పుటేరు
లింగసముద్రం సెప్టెంబర్ 26 (న్యూస్ మేట్): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని సమీపంలోని ఉదృతంగా ప్రవహిస్తోంది కూర్చున్న భారీ వర్షాలకు శనివారం తెల్లవారుజాము నుండి ఉప్పుటేరు పొంగి బ్రిడ్జి పై భాగాన కూడా నీరు ప్రవహించినట్లు స్థానికులు తెలిపారు అయితే ఉప్పుటూరు పొంగి ప్రవహిస్తుండడంతో ఉప్పుటేరు ఇరువైపులా లోతట్టు భాగంలో రైతులు ఏర్పాటు చేసుకున్న మోటర్లు వేట మునిగిపోయాయి అయితే అవి ఉన్నాయో నీటిలో కొట్టుకు పోయాయి నీటి ప్రవాహం తగ్గితే గాని తెలియదు తెలియదు అని రైతులు చెబుతున్నారు కేరళ వరద నీటి ప్రవాహం తగ్గిన తర్వాత రైతులు వరి నారు మాడులు సాగు చేస్తామని రైతులు తెలిపారు.