రైస్ మిల్లు లో అక్రమ రేషన్ బియ్యం నిల్వలను తనిఖీ నిర్వహించిన పోలీసులు

రైస్ మిల్లు లో అక్రమ రేషన్ బియ్యం నిల్వలను తనిఖీ నిర్వహించిన పోలీసులు
గుడ్లూరు సెప్టెంబర్ 26 న్యూస్ మెట్: పెద్దపవని రైస్ మిల్లుపై గుడ్లూరు పోలీసులు ఆకస్మిక దాడి చేసి 80 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుడ్లూరు ఎస్ ఐ మల్లికార్జున రావు తెలిపిన వివరాల ప్రకారం పెద్ద పవనికి చెందిన శ్రీ లక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్ లో అక్రమ రేషన్ బియ్యం నిర్వహణ చాల రోజుల నుంచి సాగుతుందనితెలిపారు కందుకూరు సీఐ విజయ్కుమార్ రైస్ మిల్లు పై అనుకోకుండా దాడులు నిర్వహించగా అక్కడ 80 బస్తాలు అక్రమ రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు అనంతరం పట్టుబడిన రేషన్ బియ్యం ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అప్పగించినట్లు మల్లికార్జున్ తెలిపారు ఈ సంఘటన పై అక్రమ రేషన్ బియ్యం నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మురళీధర్ రావు తో పాటు స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *