కరోనా తో వ్యక్తి మృతి.

కరోనా తో వ్యక్తి మృతి.
గుడ్లూరు అక్టోబర్ 1 ( న్యూస్ మేట్)  : గుడ్లూరు గ్రామానికి చెందిన చిట్యాల మాల్యాద్రి వయసు( 65) గత నెలలో కరోనా పాజిటివ్ రావడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బంధువులు తీవ్ర మనస్థాపానికి గురై కన్నీరుమున్నీరుగా విలపించారు . ఈ మధ్యనే ఆయన భార్య అనారోగ్యంతో మృతి చెందారు.ఇంతలోనే ఈ దుర్ఘటన జరుగుతుందని ఎవరూ ఊహించలేదు అని బంధువులు అంటున్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *