సమస్యల పరిష్కారం కోరుతూ మంత్రి ఇంటి వరకు నిరసన ర్యాలీ నిర్వహించిన కార్మికులు.

సమస్యల పరిష్కారం కోరుతూ మంత్రి ఇంటి వరకు నిరసన ర్యాలీ నిర్వహించిన కార్మికులు.

మార్కాపురం అక్టోబర్ 1 (న్యూస్ మేట్) : భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం సిపిఐ ఆఫీస్ నుండి ర్యాలీగా విద్యాశాఖ మంత్రి సురేష్ ఇంటి దగ్గరికి నిరసన ప్రదర్శన జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అందే నాసరయ్య మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ బోర్డు లో 01/10/20నెంబర్ 17 రద్దు చేయాలని సంక్షేమ బోర్డు లోని 450 కోట్లు వెనక్కి ఇవ్వాలని సంక్షేమ పథకాలు అమలు పరచాలని ప్రతి భవన నిర్మాణ కార్మికుల కి పదివేల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు షేక్ ఖాసిం బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఈ వెంకటరెడ్డి పి ఎంకటేశ్వర్లు పి బుజ్జి బాబు రాంబాబు ప్రసాదు కార్పెంటర్ సంఘం నాయకులు ఎస్కే నాగూర్ మీరావలి ఎస్ కె బాబు ఎస్ కే దా దా సిఐటియు నాయకులు డీ కే రఫీ రూబెన్ కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *