భవన నిర్మాణ కార్మికులకు రూ 10,వేలు ఇవ్వాలని కోరుతూ ఏ ఐ టి యు సి ధర్నా.

భవన నిర్మాణ కార్మికులకు రూ 10,వేలు ఇవ్వాలని కోరుతూ ఏ ఐ టి యు సి ధర్నా.01/10/20
దర్శి అక్టోబర్ 1 ( న్యూస్ మేట్) : భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కుర్చేడు రోడ్ లో ఏ ఐ టి యు సి ఆద్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేశారు. కరోనా మహమ్మారి కారణం వల్ల భవన నిర్మాణ రంగం దీనస్థితికి పడిపోయింది భవన నిర్మాణ కార్మికులు ఒక రోజు కూడా పని లేక పస్తులు ఉంటున్నారని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి దర్శి నియోజకవర్గ సెక్రెటరీ కె హనుమంతరావు ఏ ఐ టి యు సి జిల్లా అధ్యక్షులు కేజీ రత్నం భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రెసిడెంట్ కె ఆంజనేయులు సెక్రెటరీ మహమ్మద్ పాల్గొన్నారు .

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *