ప్రకాశం జిల్లా అదనపు ఎస్పీగా రవిచంద్ర.
ఒంగోలు అక్టోబర్ 2( న్యూస్ మేట్) : ప్రకాశం జిల్లా అదనపు ఎస్పీ గా రవిచంద్ర ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవిచంద్ర ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో సబ్ ఇన్స్పెక్టర్ గా ,సర్కిల్ ఇన్స్పెక్టర్ గా, డిఎస్పీగా సేవలందించారు .కందుకూరు డిఎస్పీగా బాద్యతలు నిర్వహిస్తూ ప్రమోషన్ పై విజయవాడ వెళ్లారు. అక్కడ ట్రాఫిక్ అదనపు డీసీపీగా బాధ్యతలు నిర్వహించారు. తిరిగి ప్రకాశం జిల్లా ఎస్పీగా జిల్లాకు వచ్చారు. చంద్ర తిరుపతి ఎంపీ స్వర్గీయ బల్లి దుర్గాప్రసాద్ సొంత సోదరుడు.