గాంధీ విగ్రహం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం నిరసన.

గాంధీ విగ్రహం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం నిరసన.
కందుకూరు అక్టోబర్ 2 (న్యూస్ మేట్) : 02/10/20వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, కందుకూరు గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం అమలు చేయడం లో కేంద్ర ప్రభుత్వం విఫలం కావడంతో అయిందని అన్నారు. ఓ మహాత్మా గాంధీ గారు వారికి మీరు మంచి బుద్ధి ప్రసాదించి, ఉపాధి కూలీలకు200 రోజులు పని దినాలు పెంచాలని,600/రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా సందర్భంగా పేద ప్రజలకు ఉచితంగా, సరుకులు పంపిణీ చేయాలని నెలకు7500/నగదు ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు నాయకులు జి వి బి కుమార్. రామారావు. జి మాధవ మూర్తి,భాస్కర్ రావు. వెంకటేశ్వర్లు. సుమంత్. సురేష్ పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *