ఆగి ఉన్న లారీని ఢీ కొట్టి ఇద్దరు యువకులు మృతి.

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టి ఇద్దరు యువకులు మృతి.
గుడ్లూరు అక్టోబర్ 2 (న్యూస్ మేట్): నిలిచి ఉన్న లారీని మోటార్ సైకిల్ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు . గుంటూరు జిల్లా పిడుగురాళ్ల ఏపీ 39- 8299 లారీని బైక్ పై వస్తున్న ఇద్దరు యువకులు శుక్రవారం జాతీయ రహదారి ఏలూరుపాడు వద్ద ఢీ కొట్టారు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు మృతులు నెల్లూరు నుంచి రామాయపట్నం వస్తుండగా మార్గమధ్యంలో ఈ సంఘటన చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే పూచి శ్రీనివాసులు పద్మరాజు ప్రసాద్ లోగా గుర్తించారు గుడ్లూరు ఎస్ ఐ మల్లికార్జునరావు లారీని లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *