మహాత్మా మన్నించు.
కందుకూరు అక్టోబర్ 2( న్యూస్ మేట్) :మహాత్మా గాంధీ జయంతి రోజు ఎటువంటి మాంసాహారాలు విక్రయించరాదని ప్రభుత్వ నిబంధనలు కఠినంగా చెబుతున్నాయి .కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గాంధీ జయంతి రోజు కూడా మాంసాహార విక్రయాలు యధేచ్ఛగా కొనసాగుతున్నాయి కందుకూరు పట్టణం లో గుట్టుచప్పుడు కాకుండా మాంసం విక్రయాలు జరుగాయి. బహిరంగంగానే చేపల విక్రయాలు జరిగాయి ఎంచక్కా కందుకూరు నుండి సింగరాయకొండ వెళ్లే రోడ్డు లో మార్కెట్ యార్డ్ చెక్ పోస్ట్ సమీపంలో శుక్రవారం చాపలు విక్ర ఇస్తున్నారు .అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించారు