ఆ వాలంటీర్ సేవలు అమోఘం.

02/10/20గుడ్లూరు అక్టోబర్ 2 (న్యూస్ మేట్) :
వాలంటీర్ మస్తాన్ భాష సేవలను ఆ కాలనీవాసులు కొనియాడారు .వాలంటీర్ వ్యవస్థ ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తన పరిధిలో ఉన్న 50 కుటుంబాలకు ఎప్పటికప్పుడు ఏ సమస్య వచ్చినా దగ్గరుండి పరిష్కారానికి మార్గం చూపిన వాలెంటర్ మస్తాన్ బాషా ను ఆ ప్రాంత 50 కుటుంబాలు అరుదైన బహుమతి తో సత్కరించారు. అందరూ కలిసి శుక్రవారం మస్తాన్ బాషా ఇంటికి కేక్ తీసుకెళ్లి కట్ చేశారు. ఈ సందర్భంగా వారంతా మస్తాన్ భాషా సేవలను కొనియాడారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *