యువ నేస్తం ఆపన్న హస్తం
సింగరాయకొండ అక్టోబర్ 5( న్యూస్ మేట్): కరోనాతో భయపడి బంధువుల దగ్గర కి రాకపోతే శారు. సింగరాయకొండ మండలం చిన్న కనుమళ్ళ వడ్డె పాలెం లో సోమవారం ఉదయం కుంచాల వెంకాయమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. కరోనా ఉందని భయపడ్డ బంధువులు ఆ దారికి చేరలేదు. కనుమల్ల పంచాయతీ కార్యదర్శి వీర రాఘవ యువ నేస్తం పౌండేషన్ కి సమాచారం ఇచ్చారు .వెంటనే యువ నేస్తం కార్యకర్తలు శవాన్ని స్మశాన తరలించి అంత్యక్రియలు చేశారు .ఈ కార్యక్రమంలో యువ నేస్తం ఫౌండేషన్ చైర్మన్ రాష్ట్ర బీసీసంఘం ప్రధాన కార్యదర్శి అంకి పల్లి బంగారు బాబు యువ నేస్తం యువత పాల్గొన్నారు.