నాటుసారా స్థావరాల పై ఆకస్మిక దాడులు ఇద్దరు అరెస్టు.

నాటుసారా స్థావరాల పై ఆకస్మిక  దాడులు ఇద్దరు అరెస్టు.
కంభం అక్టోబర్ 5( న్యూస్ మేట్) : 05/10/20అర్ధవీడు మండలం కాకర్ల గ్రామ సమీపంలో నాటుసారా తయారు చేస్తున్న స్థావరాల పై కంభం సెబ్ అధికారులు ఆకస్మికంగా గా దాడులు చేసి నాటు సారా తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు సెబ్ మార్కాపురం సూపరింటెండెంట్ ఆవులయ్య తెలిపారు . అక్రమంగా తయారు చేస్తున్న 160 లీటర్ల నాటుసారా సోమవారం సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. నాటు సారా తయారు చేస్తున్న తుళ్లూరు చెన్నకేశవులు తుళ్లూరు కాశయ్య అనే ఇద్దరిపై కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. దాడుల్లో కంభం ఎస్ ఐ నగేష్ సిబ్బంది పాల్గొన్నారు అని ఆయన తెలిపారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *