ఏ ఐ వై ఎఫ్ సభ్యత్వ నమోదు యువత అంబేద్కర్ ఆశయ సాధనకై కృషి చేయాలి

ఏ ఐ వై ఎఫ్ సభ్యత్వ నమోదు యువత అంబేద్కర్ ఆశయ సాధనకై కృషి చేయాలి
ి కనిగిరి అక్టోబర్5( న్యూస్ మెట్) : 05/10/20ఏఐవైఎఫ్ 2021 సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారం స్థానిక దర్శి చెంచయ్య భవనం నందు ప్రారంభించారు .ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ కనిగిరి నియోజకవర్గం అధ్యక్షులు పుట్టా సుబ్బారావు మాట్లాడుతూ యువత పెడదారి పట్టకుండా మంచి మార్గంలో నడవడానికి సమాజంలో జరుగుతున్న రుగ్మతలను దూరంగా ఉండేందుకు . సమాజాభివృద్ధిలో కుల వివక్ష రూపుమాపడంలో కృషి చేయాలన్నారు. యువకులు యువజన సంఘాల వైపు చేరి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడానికి యువత నడుం బిగించాలని అన్నారు.ఈకార్యక్రమంలో ఈ.శ్రీను,కె.రమేష్,ఆర్.వెంకయ్య,పి.చంటి, బి.నారాయణ,వెంకటేశ్వరరావు, తదితరులు సభ్యత్వం తీసుకున్నారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *