7, 8 తేదీల్లో ఎంపీ కార్యక్రమవివరాలు

7, 8 తేదీల్లో ఎంపీ కార్యక్రమవివరాలు
ఒంగోలు అక్టోబర్ 6 (న్యూస్ మేట్ ) : ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి 7 8 తేదీల్లో ఒంగోలులో ఉంటారని ఎం పి కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఏడో తేదీ సాయంత్రం 6 గంటలకు కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు.ఏడు గంటలకు స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తిరిగి 8 గంటలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా 8వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. పదిన్నర గంటలకు బండ్ల మెట్ల సెంటర్లోని బాలికల ఉన్నత పాఠశాలలో జరుగు జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. సాయంత్రం ఐదు గంటలకు స్థానికంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. 6 గంటలకు మాగుంట కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని కార్యాలయం ఆ ప్రకటనలో తెలిపింది.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *