తిరుపతి కి నూతన బస్సు ప్రారంభం

తిరుపతి కి నూతన బస్సు ప్రారంభం
కందుకూరు అక్టోబర్ 6( న్యూస్ మేట్ ) : 06/10/20లాక్ డౌన్ అనంతరం ప్రయాణికుల సౌకర్యార్థం కందుకూరు నుండి తిరుపతి నూతన బస్ సర్వీస్ ప్రారంభించినట్లు ఆర్ టి సి డి ఎం శ్రీమన్నారాయణ తెలిపారు. మంగళవారం ఆయన బస్సుల వివరాలు వెల్లడించారు.ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు కందుకూరు నుండి బయలుదేరుతుందని ఆయన తెలిపారు. తిరుపతి నుండి మూడు గంటలకు బయలుదేరుతుందని ఆయన తెలిపారు. ఆన్లైన్లో రిజర్వేషన్ సౌకర్యం కలదు అని ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *