పంచాయతీ కార్యదర్శుల నూతన కార్యవర్గం ఎన్నిక
లింగసముద్రం అక్టోబరు6 (న్యూస్ మేట్) : బుధవారం ఎంపీడీవో కే .మాలకొండయ్య ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా ఎం .చంద్రశేఖర్, ఉపాధ్యక్షులుగా టి .నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా వి. గోపి కృష్ణ, కోశాధికారిగా ఎం. మాధవ రావు ,సంయుక్త కార్యదర్శిగా sk. రషీద్, సహాయ కార్య దర్శిగా కే .గణేష్, కార్యవర్గ సభ్యులుగా ఎస్.కే .గౌస్ ,ఫణి కుమార్ ఎస్ కె జరీనా , యు .లక్ష్మీనారాయణ తో పాటు మరో ఏడుగురిని ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో ఈవో ఆర్ డి కె .నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు