వైయస్సార్ జలకళ అమలుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన ఎంపీడీవో కె మాలకొండయ్య

వైయస్సార్ జలకళ అమలుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన ఎంపీడీవో కె మాలకొండయ్య
లింగసముద్రం అక్టోబర్ 7 (న్యూస్ మేట్) : 07/10/20వైయస్సార్ జలకళ క్రింద మండలంలో ఎక్కువమంది రైతులకు లబ్ధి చేకూరే విధంగా సిబ్బంది కృషి చేయాలని ఎంపీడీవో కె మాలకొండయ్య అన్నారు. ఎంపీడీవో ఆఫీసులో బుధవారం వైయస్సార్ జలకళ అమలుకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంట్లు విఆర్వో లకు మాలకొండయ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు సూచనలు చేశారు. ముఖ్యంగా వైయస్సార్ జలకళ కు ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూరేలా చేయాలని అలా చేయడం ద్వారా ఎక్కువ బీడు భూములు సాగులోకి వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో విస్తరణ అధికారి కె నాగేశ్వరరావు ,ఈసీ ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ సిహెచ్ రమణయ్య పాల్గొన్నారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *