అంకమ్మ గుడి అభివృద్ధికి రు 50000 లు ఇచ్చిన దామా వెంకటేశ్వర్లు
కందుకూరు అక్టోబర్ 7( న్యూస్ మేట్) : అంకమ్మ గుడి అభివృద్ధికి తమ వంతు సహకారం గా బుధవారం కొందరు ప్రముఖులు కమిటీ బాధ్యులకు విరాళాలు అందించారు. ప్రముఖ పొగాకు వ్యాపారి దామా వెంకటేశ్వర్లు రు50116 లు బాలుర హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీమతి ద్రోణాదుల అనురాధ రు 5116 లు, కనుమళ్ళ వెంకమ్మ రు 5116 లు అంకమ్మ గుడి కమిటీ బాధ్యులు పిడికిటి వెంకటేశ్వర్లు వెంకట్ రెడ్డి లకు అందించారు