జగనన్న విద్యా కానుక పంపిణీ ప్రారంభం

జగనన్న విద్యా కానుక పంపిణీ ప్రారంభం
లింగసముద్రం అక్టోబర్ 8 (న్యూస్ మెట్):  07/10/20జగనన్న ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న కార్యక్రమాలలో జగనన్న విద్యా కానుక ఒకటి , జగన్ అన్న విద్య కానుక కార్యక్రమం మండలంలోని అన్ని స్కూళ్లలో గురువారం ప్రారంభించారు. మండలంలోని మొగిలిచర్ల గ్రామంలో విద్యా కమిటీ చైర్మన్ బండి బుజ్జమ్మ ముఖ్యఅతిథిగా హాజరై పిల్లలకు జగనన్న విద్యా కానుక సంబంధించిన కిట్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మొగిలిచర్ల జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఉమామహేశ్వరరావు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో covid 19 చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరికి ధర్మ స్క్రీనింగ్, శానిటేషన్ మరియు భౌతిక దూరం విధిగా పాటించే విధంగా చర్యలు తీసుకున్నట్టు ప్రధానోపాధ్యాయులు ఉమామహేశ్వరరావు తెలిపారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *