ప్రతి ఒక్కరూ చేతులు కడుక్కోవాలి

ప్రతి ఒక్కరూ చేతులు కడుక్కోవాలి
లింగసముద్రం అక్టోబర్ 15 (న్యూస్ మేట్) : ప్రతి ఒక్కరూ చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం ద్వారా అనారోగ్యం దరిచేరకుండా ఉంటుందని ఎంపీడీవో కే మాలకొండయ్య తెలియజేశారు. గురువారం లింగసముద్రం – 2 లో ప్రపంచ చేతులు పరిశుభ్రత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మాట్లాడుతూ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకునే ముందు కచ్చితంగా చేతులను సబ్బుతో పరిశుభ్రంగా కడుక్కోవాలి అని, ప్రపంచంలో వచ్చే ఎక్కువ జబ్బులు పరిశుభ్రత పాటించక పోవడం వల్లే వస్తాయని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో ఈవో ఆర్ డి నాగేశ్వరరావు , ఏవో శ్రీనివాసులురెడ్డి, విద్యుత్ ఏయి రాఘవేంద్ర , వైసీపీ మండల కన్వీనర్ తిరుపతిరెడ్డి , పెన్నా రమణయ్య సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *